Saturday, October 2, 2010

bathakadam nerchuko...

చస్తూనే బతకడం...చస్తూనే చావడం...
చావులోనే బతకడం...
ఇదే మనిషి జీవితం..
పుట్టుక ఒక సంబరం..
బతుకు బండి గమనానికి శ్రీకారం...
బతకమని పంపిస్తే...
బతకడం మరచిపోయి...
చస్తూ బతికే ఓ మనిషి...
ముందు బతకడం నేర్చుకో..